Home క్రీడలు దశాబ్దం లోనే అత్యుత్తమ సారధులు - ధోని, కోహ్లీ

దశాబ్దం లోనే అత్యుత్తమ సారధులు – ధోని, కోహ్లీ

ఐసీసీ ప్రకటించిన “టీం అఫ్ ది డికేడ్” అవార్డుల్లో, ధోని మరియు కోహ్లీ అత్యుత్తమ సారధులుగా నిలిచారు.  అయితే వన్ డే, T20ల అత్యుత్తమ సారధి గా ధోని, టెస్టుల్లో అత్యుత్తమ సారధి గా కోహ్లీ నిలిచారు.

ఐసీసీ ప్రకటించిన టీమ్స్ లో స్థానం సంపాందించిన భారత ఆటగాళ్లు

  • మెన్స్ T20 జట్టు లో భారత ఆటగాళ్లు : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,ధోని మరియు బుమ్ర
  • మెన్స్ వన్ డే జట్టు లో భారత ఆటగాళ్లు : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,ధోని
  • మెన్స్ టెస్ట్ జట్టు లో భారత ఆటగాళ్లు : కోహ్లీ, అశ్విన్

మరో పక్క ఐసీసీ ప్రకటించిన మహిళల జట్లలో, భారత్ కు చెందిన హర్మాన్  ప్రత్  కౌర్, పూనమ్ యాదవ్ T20 జట్టు లో మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వన్ డే జట్టు లో చోటు సంపాదించారు

అత్యంత ప్రముఖమైనవి

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

కీర్తి సురేష్ – గుడ్ లక్ సఖి

క్రీడా నేపధ్యం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం "గుడ్ లక్ సఖి"  ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకుడు.  సుధీర్ చంద్ర నిర్మాత.  షూటింగ్ క్రీడ...

నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు....

ఇటీవలి వ్యాఖ్యలు