Home క్రీడలు భారత్ Vs ఇంగ్లాండ్ సిరీస్ పూర్తి షెడ్యూల్

భారత్ Vs ఇంగ్లాండ్ సిరీస్ పూర్తి షెడ్యూల్

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు, స్వదేశంలో ఇంగ్లండ్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5న చెన్నైలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది.ఆ తర్వాత 5 టీ20లు, 3 వన్డేలను ఆడనుంది. మొత్తం 52 రోజుల ఈ పర్యటనలో 12 మ్యాచ్‌లకీ కేవలం మూడు వేదికలు మాత్రమే ఆతిథ్యమివ్వనున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ మేరకు చెన్నై, అహ్మదాబాద్, పుణెలో మాత్రమే మ్యాచ్‌లను నిర్వహించనుంది.

భారత్ Vs ఇంగ్లాండ్ తొలి టెస్ట్: ఫిబ్రవరి 5 నుంచి 9 వరకూ చెన్నైలో.. ఉదయం 9.30 గంటలకి ప్రారంభం

భారత్ Vs ఇంగ్లాండ్ రెండో టెస్ట్: ఫిబ్రవరి 13 నుంచి 17 వరకూ చెన్నైలో.. ఉదయం 9.30 గంటలకి

భారత్ Vs ఇంగ్లాండ్ మూడో టెస్ట్(డే/నైట్): ఫిబ్రవరి 24 నుంచి 28 వరకూ అహ్మదాబాద్‌లో.. మధ్యాహ్నం 2.30 గంటలకి ప్రారంభం

భారత్ Vs ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్: మార్చి 4 నుంచి 8 వరకూ అహ్మదాబాద్‌లో.. ఉదయం 9.30 గంటలకి
భారత్ Vs ఇంగ్లాండ్ తొలి టీ20: మార్చి 12 నుంచి అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకి

భారత్ Vs ఇంగ్లాండ్ రెండో టీ20: మార్చి 14 నుంచి అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకి

భారత్ Vs ఇంగ్లాండ్ మూడో టీ20: మార్చి 16 నుంచి అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకిభారత్ Vs ఇంగ్లాండ్ నాలుగో టీ20: మార్చి 18 నుంచి అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకి

భారత్ Vs ఇంగ్లాండ్ ఐదో టీ20: మార్చి 20 నుంచి అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకి
భారత్ Vs ఇంగ్లాండ్ తొలి వన్డే:మార్చి 23 నుంచి పుణె వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకి

భారత్ Vs ఇంగ్లాండ్ రెండో వన్డే: మార్చి 26 నుంచి పుణె వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకి

భారత్ Vs ఇంగ్లాండ్ మూడో వన్డే: మార్చి 28 నుంచి పుణె వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకి

ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకి భారత్ జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, రిషభ్ పంత్, వృద్దిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్
స్టాండ్‌బై ప్లేయర్స్: కేఎస్ భరత్, అభిమన్యూ ఈశ్వరణ్, షబాజ్ నదీమ్, రాహుల్ చాహర్
నెట్ బౌలర్స్: అంకిత్ రాజ్‌పుత్, అవేశ్ ఖాన్, సందీప్ వారియర్, గౌతమ్, సౌరభ్ కుమార్
భారత్‌తో తొలి రెండు టెస్టులకి ఇంగ్లాండ్ జట్టు: జోరూట్ (కెప్టెన్), జోప్రా ఆర్చర్, మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, డోమ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రావ్లీ, బెన్‌ఫోక్స్, బెన్‌స్టోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఓలీ స్టోన్, క్రిస్‌వోక్స్

అత్యంత ప్రముఖమైనవి

నాగార్జున నిర్మాతగా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం.. దర్శకుడెవరంటే?

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సూపర్ స్టార్ట్ అయ్యాడు. 'ఉప్పెన'తో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. ఆయన నటనపై మెగా...

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

ఇటీవలి వ్యాఖ్యలు