Home క్రీడలు అశ్విన్ రికార్డుల మోత. మ్యాచ్ పై పట్టు సాధించిన భారత జట్టు

అశ్విన్ రికార్డుల మోత. మ్యాచ్ పై పట్టు సాధించిన భారత జట్టు

భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నై లో ప్రారంభమైన రెండవ టెస్ట్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండవ ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.  రోహిత్ శర్మ 25 పరుగులతోను, పుజారా 7 పరుగులతోను క్రీజ్ లో ఉన్నారు.  భారత జట్టు ఆధిక్యం 249 పరుగులకు చేరింది.  ఇంకా చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి.  మరియు మరో మూడు రోజుల ఆట మిగిలి ఉంది.  అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లాండ్ ని ఓటమి నుంచి ఎవరు కాపాడ లేరు.

రెండవ రోజు ఆట లో ముఖ్యాంశాలు

  • ఈ రోజు మొత్తం 10 వికెట్లు నేల కూలాయి (భారత – 5 | ఇంగ్లాండ్ -10)
  • వికెట్లు పడుతున్నా లెక్క చేయకుండా, వేగం గా అర్ధ సెంచరీ బాదిన పంత్ – 77 బంతుల్లో 58 పరుగులు – 7 బౌండరిలు, 3 సిక్సర్లు
  • ఇంగ్లాండ్ 134 పరుగులకే చాప చుట్టేయడం
  • అశ్విన్ కి మరోసారి 5 వికెట్లు
  • ఎడమ చేతి వాటం బాట్స్మన్ ను సార్లు అవుట్ చేసినా బౌలర్ గా అశ్విన్ రికార్డు
  • స్వదేశం లో అత్యధికం గా 5 వికెట్లు తీసిన బౌలర్ల జాబితా లో, నాలుగవ బౌలర్ గా అశ్విన్ రికార్డు – 23 సార్లు 5 వికెట్లు తీశాడు
  • స్వదేశం లో టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన రెండవ భారత్ బౌలర్ గా అశ్విన్ రికార్డు.  అనిల్ కుంబ్లే 350 వికెట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు
  • ఎప్పుడు వికెట్ కీపింగ్ లో పొరపాట్లు చేసే పంత్, ఈ రోజు ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టా డు. 

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు