Home క్రీడలు ఐపీఎల్‌ 2021 వేలం: స్టీవ్‌స్మిత్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్‌ 2021 వేలం: స్టీవ్‌స్మిత్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్‌ 2021 మినీ వేలం చెన్నై వేదికగా ప్రారంభమైంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ఆటగాళ్లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఇందులో 164 మంది భారత్ ప్లేయ‌ర్లు కాగా.. 125 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉండగా… మ‌రో ముగ్గురు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 8 ఫ్రాంచైజీల్లో కలిపి 61 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా ఆర్సీబీలో 11 ఖాళీలుండగా… ఈ ఫ్రాంచైజీ చేతిలో రూ. 35.40 కోట్లు మిగిలున్నాయి. అతి తక్కువగా మూడే ఖాళీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. 

కాగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. ఓపెనింగ్‌ బిడ్‌ను రూ.2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేయగా ఢిల్లీ క్యాపిటల్స్ మరో రూ.20 లక్షలు పెంచి దక్కించుకొంది. అతడిని కొనుగోలు చేసేందుకు మరే జట్టూ ఆసక్తి చూపలేదు.

అత్యంత ప్రముఖమైనవి

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఆస్కార్ రేసులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’.. పట్టరాని ఆనందంలో అభిమానులు

సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'.  లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య...

ఇటీవలి వ్యాఖ్యలు