Home క్రీడలు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే!

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే!

ఐపీఎల్ 2021 వేలం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ వేలం ప్రారంభం జరగనుంది. 164 మంది భారత్ ఆటగాళ్లు , 125 మంది  విదేశీ ఆటగాళ్లు, ముగ్గురు అసోసియేట్‌ ఆటగాళ్లలో కేవలం 61 మందిని మాత్రమే ఫ్రాంఛైజీలు కోనుగోలుచేయనున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో ఈ మినీ వేలంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరా అని యావత్ ప్రపంచం ఆసక్తికగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో గత 13 సీజన్లలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు, అతడిని దక్కించుకున్న జట్ల వివరాలను ఇప్పుడు చూద్దాం…

★ 2008 ఐపీఎల్ సీజన్
◆ మహేంద్ర సింగ్ ధోని (9.5 కోట్లు) చెన్నై సూపర్ కింగ్స్
★ 2009 ఐపీఎల్ సీజన్
◆ ఆండ్రూ ఫ్లింటాఫ్ (9.8 కోట్లు) చెన్నై సూపర్ కింగ్స్
★ 2010 ఐపీఎల్ సీజన్
◆ షేన్‌ బాండ్ (4.8 కోట్లు) ‌కోల్‌కతా నైట్‌రైడర్స్‌
◆ కీరన్‌ పొలార్డ్ (4.8 కోట్లు)ముంబై  ఇండియన్స్‌
★ 2011 ఐపీఎల్ సీజన్
◆ గౌతం గంభీర్ (14.9 కోట్లు) కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కేకేఆర్‌
★ 2012 ఐపీఎల్ సీజన్
◆ రవీంద్ర జడేజా (12.8 కోట్లు) చెన్నై సూపర్‌ కింగ్స్
★ 2013 ఐపీఎల్ సీజన్
◆ గ్లెన్‌​ మాక్స్‌వెల్‌ (6.3 కోట్లు)ముంబై ఇండియన్స్
★ 2014 ఐపీఎల్ సీజన్
◆ యువరాజ్‌ సింగ్ (14 కోట్లు) రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
★ 2015 ఐపీఎల్ సీజన్
◆ యువరాజ్‌ సింగ్ (16 కోట్లు) ఢిల్లీ డేర్‌డెవిల్స్‌
★ 2016 ఐపీఎల్ సీజన్
◆ షేన్‌ వాట్సన్‌ (9.5 కోట్లు) రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
★ 2017 ఐపీఎల్ సీజన్
◆ బెన్‌ స్టోక్స్‌ (14.5 కోట్లు) రైజింగ్‌ పుణె సూపర్‌జాయింట్స్
★ 2018 ఐపీఎల్ సీజన్
◆ బెన్‌ స్టోక్స్‌ (14.5 కోట్లు) రాజస్తాన్‌ రాయల్స్‌  
★ 2019 ఐపీఎల్ సీజన్
◆ వరుణ్ చక్రవర్తి (8.4 కోట్లు) కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్   
◆ జయదేవ్ ఉనద్కత్ (8.4 కోట్లు) రాజస్తాన్‌ రాయల్స్‌  
★ 2020 ఐపీఎల్ సీజన్
◆ ప్యాట్‌ కమిన్స్‌ (15.5 కోట్లు) కోల్‌కతా నైట్‌రైడర్స్‌

అత్యంత ప్రముఖమైనవి

భారీగా కరిగిన ఎల‌న్ మస్క్‌ సంపద.. కారణం ఇదే!

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. గడిచిన వారం రోజుల్లో భారీగా నష్టపోయారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన...

శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి..

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు....

అరణ్య మూవీ నుంచి అరణ్య గీతం

ప్రభు సాల్మన్ దర్శకత్వం లో దగ్గుబాటి రానా కీలక పాత్రలో వస్తున్న చిత్రం అరణ్య.  ఈ చిత్రం లో ఒక పాటని అరణ్య గీతం పేరుతో ఈ చిత్ర బృందం...

సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే.. గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

గతంలో తెలుగుచిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌కి ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అగ్రహీరోలు ఆయన్ని పక్కన పెట్టేయగా.. యంగ్ హీరోలు కూడా...

ఇటీవలి వ్యాఖ్యలు