Home క్రీడలు ఐపీఎల్ 2021 వేలం: ఏ జట్టు ఎంత ఖర్చు చేసిందో తెలుసా..!

ఐపీఎల్ 2021 వేలం: ఏ జట్టు ఎంత ఖర్చు చేసిందో తెలుసా..!

చెన్నై వేదికాగా జరిగిన ఐపీఎల్‌ 2021 వేలం ఊహించినదానికంటే రెట్టింపు ఉత్కంఠతో సాగింది. గతేడాది ఆటగాళ్ల ప్రదర్శనలను ఫ్రాంచైజీలు దృష్టిలో పెట్టుకోలేదు. ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచారు. అందుకే గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన ఆటగాళ్లకు కూడా అనూహ్య ధర పలికింది. ఈ క్రమంలోనే కొందరు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అయితే ఈ ఈసారి వేలంలో ఏ ఫ్రాంచైజీ ఎంత డబ్బుతో వేలంలోకి దిగింది..? వేలంలో ఎంత డబ్బు ఖర్చు చేసింది..? ఎంతమంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది..? వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

◆ ఐపీఎల్ 2021 మెగా టోర్నీలోని మొత్తం జట్లు: 8
◆ ఈసారి వేలంలో ఖర్చు చేసిన డబ్బు: రూ.145.3 కోట్లు
◆ ఈసారి మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలో కొనుగోలు చేసిన మొత్తం ఆటగాళ్లు: 57
◆ ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు: క్రిస్ మోరిస్-దక్షిణాఫ్రికా, రూ.16.25 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
◆ ఈసారి వేలంలో అత్యధికంగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ.35.05 కోట్లు)
◆ ఈసారి వేలంలో అత్యధికమంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ: పంజాబ్ కింగ్స్-9 మంది ఆటగాళ్లు (రూ.34.40 కోట్లు)
◆ ఈసారి వేలంలో బెంగళూరు, రాజస్థాన్, కోల్‌కతా, ఢిల్లీ ఫ్రాంచైజీలు తలో 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు