Home టీవీ మీ అభిమాన కార్యక్రమాలు...షురూ

మీ అభిమాన కార్యక్రమాలు…షురూ

టీవీలో ఒరిజినల్ కార్యక్రమాలు మొదలైనాయి.   ముందుగా జీ తెలుగు జూన్ 22nd న అన్ని ధారావాహికలు ఒకే సారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.  అదే రోజు ఈటీవీ కూడా అన్ని సీరియల్స్ ను, గేమ్ షోస్ ను అండ్ జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలను ప్రారంభించింది.  అయితే జెమినీ టీవీ మాత్రం ముందుగా మధ్యాన్నం సీరియల్స్ ను ప్రారంభించింది అదే 22nd జూన్ న.  ప్రైమ్ టైం సీరియల్స్ మాత్రం స్టార్ మా తో 29 జూన్ న ప్రారంభించింది. 

కాని No.1 ఛానల్ అయిన స్టార్ మా మాత్రం ఒక వారం లేట్ గా, అందరికంటే చివరగా ఒరిజినల్ కార్యక్రమాలను 29th జూన్ న ప్రారంభించింది.  స్టార్ మా సీరియల్స్  సోమ – శుక్ర వరకు మాత్రమే ప్రసారం చేస్తున్నాయి. 

ఎట్టా కేలకు, అన్ని చానెల్స్ వారు, కరోనా భయాల మధ్య షూటింగ్స్ ప్రారంభించారు . అన్ని ఒరిజినల్ కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు జూన్ నెలాఖరుకు తీసుకు వచ్చారు.   అంటే సుమారు 3 నెలల పాటు రిపీట్ కార్యక్రమాలు, సినిమాల తో నడిపించారు.  80% ఆదాయాన్ని చానెల్స్ వారు నష్టపోయినట్టుగా సమాచారం.

మరి ఇప్పుడు ఆట రసవత్తరం గా ఉండబోతోంది.  TRP రేటింగ్స్ కోసం వేట మొదలైంది.  చానెల్స్ ఆదాయం ఈ రేటింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది ప్రధానం గా.

ఈ రోజు పూర్తి మొదటి వారం ఫలితాలు వస్తాయి.  ఏ ఛానల్ కార్యక్రమాలు ఎవరిని ఎంతగా ఆకట్టుకుంటాయో వేచి చూడాలి. 

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు