Home టీవీ బిగ్ బాస్ సీజన్ -4

బిగ్ బాస్ సీజన్ -4

మా టీవీ లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ -4 గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  ఎందుకంటే గత మూడు సీజన్ లు అంతగా ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను.  కరోనా మహమ్మారి వల్ల, జూలై లో ప్రారంభం కావాల్సిన బిగ్ బాస్, ఆలస్యమవుతోంది.  ఇప్పుడు ఇప్పుడే, షూటింగ్స్ ప్రారంభం అవడం వలన, బిగ్ బాస్ మీద కూడా ఆశలు చిగురించాయి.  అయితే బిగ్ బాస్ కు సంబంధించి న పనులు కూడా వేగం గా  జరుగుతున్నాయని సమాచారం. 

ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరించ వచ్చు.  కంటెస్టెంట్ లను కూడా దాదాపుగా ఖరారు చే శా రని సమాచారం.

బిగ్ బాస్ సీజన్ -4, ఆగష్టు చివరి వారం లో గాని లేదా సెప్టెంబర్ మొదటి వారం లో ప్రారంభమయ్యే అవకాశం.

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు