స్టార్ మా లో ఈ ఆదివారం ప్రసార కాబోతున్న “100% లవ్” ఈవెంట్ లో రష్మీ డాన్స్ తో ఊపేసింది. ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా, ఢీ షో టీం లీడర్ గా ఆకట్టుకుంటున్న రష్మీ, అప్పుడప్పుడు సినిమాలలోనూ నటిస్తోంది. గుంటూరు టాకీస్ సినిమాలో తన అందాలు ఆరబోసింది. ఈ మధ్యనే “బొమ్మ బ్లాక్బస్టర్” అనే సినిమాలో నటించింది. మొదటిసారి గా, స్టార్ మా ఈవెంట్ లో అద్బుతమైన డాన్స్ తో మరోసారి అందాల ఆరబోత. రష్మీ లో ఒక డాన్సర్ ఉంది. ఆ విషయం రష్మీ, సుధీర్ ల డాన్స్ కెమిస్ట్రీ చెపుతుంది.
డాన్స్ తో బాగా పాపులర్ అయిన జంట సుధీర్ – రష్మీ మాత్రమే. అందం, అభినయాల కలయిక రష్మీ కి అల్ ది బెస్ట్.