Home Uncategorized భారత జట్టు వరుస విజయాలకు బ్రేక్

భారత జట్టు వరుస విజయాలకు బ్రేక్

T20 లో భారత జట్టు వరుస విజయాలకు బ్రేక్ ఇచ్చిన ఆస్ట్రేలియా.

మూడవ T20 లో  ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది.  జంపా పాండ్య వికెట్ తీసి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. 

ఆస్ట్రేలియా  స్పిన్నర్ స్వేప్ సన్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా మూడు వికెట్లు తీశాడు. 

చివర్లో శార్దూల్ మెరుపులు మెరిపించాడు అయితే అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. 

విచిత్రం ఏంటంటే, ఈ మ్యాచ్ లో, భారత్ మరియు ఆస్ట్రేలియా ఫీల్డర్లు పోటీ పడి మరీ క్యాచ్ లు నేలపాలు చేశారు.  మ్యాచ్ ఆఖరి బంతి కి వచ్చిన క్యాచ్ ని కూడా డ్రాప్ చేశారు.  వన్ డే సిరీస్ భారత్ వశం.  T20 సిరీస్ ఆస్ట్రేలియా వశం.

అసలు క్రికెట్ మజా, నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగం గా,  మొదటి  డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ తో 17 డిసెంబర్ న మొదలవుతుంది. 

అత్యంత ప్రముఖమైనవి

పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం.. ప్రత్యేకతలేంటో తెలుసా..?

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహా ప్రయోగ వాహకనౌక-సీ51 (పీఎస్‌ఎల్వీ)ను అంతరిక్షంలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు....

మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు

ప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. మార్చి తొలి వారంలో జరుగనున్న అంతర్జాతీయ ఇంధన వార్షిక సదస్సులో సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్...

కరోనా వాక్సిన్ ధర – 250/- గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కొత్త స్ట్రైన్ వ్యాపించే అవకాశం ఉన్నందున, కేంద్రం వాక్సిన్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగం గా ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది. ...

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌...

ఇటీవలి వ్యాఖ్యలు